Thursday, 30 July 2026 06:35:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంధత్య నివారణే లక్షంగా కంటి వెలుగు...

Date : 18 February 2023 04:00 AM Views : 621

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించిన్నట్లు కర్ని గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ తిరుపతయ్య తెలిపారు. శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకొని అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులతో పాటు కంటి ఆపరేషన్ అవసరం అనుకున్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కె సి ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలెంతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కర్ని పి హెచ్ సి లలో శుక్రవారం 131 మందికి కంటి వైద్య పరీక్షలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఉప సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, డాక్టర్ నరేందర్, ఎ ఎన్ ఎమ్ చంద్రకళ , వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :