Sunday, 13 September 2026 03:05:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం టిఆర్ఎస్ - సండ్ర వెంకట వీరయ్య

Date : 20 September 2022 07:04 PM Views : 975

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట ,చెరుకుపల్లి, రేగళ్లపాడు గ్రామాలలో మేళతాళలతో, కోలాటనృత్యాలతో, బతుకమ్మలతో జననేత ఎమ్మెల్యే సండ్ర కుఘనకు ప్రజలుఘన స్వాగతం పలికారు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు, యతలకుంట, చెరుకుపల్లి గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లు,ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, పేదింటి అడబిడ్డలకు పెళ్ళి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటుగా తన సొంత ఖర్చులతో చీరలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగాఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.... రైతన్నలకు 24 గం.ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఆదివాసీ బిడ్డలకు వారు సాగుచేసుకుని పంటలు పండించుకుంటున్న రైతు సోదరులకుపట్టాదారు పాస్ పాస్ పుస్తకాలనుఇచ్చి ,వారికి కూడ రైతుబంధు పడేలా చూస్తానన్నార ని ఆయన అన్నారు. ప్రస్తుతం గిరిజనులకు వున్న 4% రిజర్వేషన్లు 10% పెంచిన కేసీఆర్ అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడినారు. మన రాష్ట్రంలో జరిగే సంక్షేమ ఫలాలు, అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వము ఎన్ని అడ్డంకులు సృష్టించినను మన రాష్ట్రములో జరిగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు... కులము లేదు,మతము లేదు పేదరికమైన గీటురాయిగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: