Thursday, 30 July 2026 06:33:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ ర్యాలిని మరియు సభను విజయవంతం చెయ్యాలి... - రేగ కళ్యాణి

Date : 29 November 2024 01:44 AM Views : 398

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : * ప్రజా పాలన విజయోత్సవ సభ మరియు ర్యాలికి జిల్లాలోని అన్ని మండలాల నుండి మహిళా నాయకులు భారీగా తరలి వచ్చి ర్యాలిని మరియు సభను విజయవంతం చేయాలని కోరుతూ... తేది: 29.11.2024 శుక్రవారం అనగా రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న శుభసందర్భంగా జూనియర్ కళాశాల నుండి డి.ఎల్.ఆర్. గార్డెన్స్ వరకు ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ ర్యాలీ మరియు అనంతరం గార్డెన్స్ యందు విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇట్టి సభకు ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీమతి గౌరవ దనసరి అనసూయ సీతక్క గారు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు, తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి దనసరి సూర్య గారు, ములుగు జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు బానోత్ రవిచందర్ గారు విచ్చేయనున్నారు. కావున ములుగు జిల్లాలోని అన్ని మండలాల నుండి మహిళా నాయకులు భారీగా తరలి వచ్చి ప్రజా విజయోత్సవ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలని కోరుతూ... మీ, రేగ కళ్యాణి , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ములుగు జిల్లా

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: