సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండలంలోని చౌడేపల్లి అంగన్వాడి కార్యకర్త నారాయణమ్మ పదవి విరమణ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ వరలక్ష్మి ఐసిడిఎస్ సిడిపిఓ వరలక్ష్మి మాట్లాడుతూ నారాయణమ్మ తన సర్వీస్ మొత్తం ప్రజలకు సేవలు అందించి అందరి మనసుల్లో మంచి గుర్తింపు పొందారు . మానవ సేవకు మించిన తృప్తి లేదని ఐసిడిఎస్ సిడిపిఓ వరలక్ష్మి పేర్కొన్నారు. సిడిపిఓ సూపర్వైజర్లు జయమ్మ, అంగన్వాడి కార్యకర్తలు, యూనియన్ నాయకులను నారాయణమ్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి లక్ష్మినారాయణ, యూనియన్ నాయకురాలు రంగమ్మ, ఆశీర్వాదమ్మ, మణిమాల, షమీమ్ ,విజయమ్మ, బారతిమ్మ అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin