సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్ మండల కేంద్రాలలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గ్రీన్ వుడ్,శ్రీ చైతన్య , ఎం డి ఆర్, పెరల్స్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా పాఠశాలలు నిర్వహిస్తున్న పట్టించుకోని విద్యాశాఖ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చిన గాని మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా సెకండ్ శనివారం నాడు కూడా పాఠశాలలు నిర్వహిస్తూ తమ ఆధిపత్యాన్ని విద్యార్థుల బావితవ్యం పై చెలగాట మాడుతున్నారు ఇట్టి విషయంపై వివరణ కోరగా హుజూర్ నగర్ ఎంఈఓ, సూర్యాపేట డీఈవో సెలవు రోజులలో పాఠశాలలు నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు వస్తే మేము చర్యలు తీసుకుంటాము అని మాట దాటేస్తున్నారు తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు
-----------------------
Admin