Wednesday, 29 July 2026 12:31:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర గవర్నర్ తమిళ సై ని కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ...

Date : 10 February 2024 10:02 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ బి. బాలాజీ రామ్ నాయక్ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలపై వినతిపత్రం శుక్రవారం అందజేశారు. బాలాజీ రామ్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ భవన్ లో ఎంట్రీ ఫీజు 60,000 రూపాయలు ఎక్కువ మొత్తంలో ఉండడంతో, ఎలాంటి కార్యక్రమాలు చేయాలన గిరిజనులు అంత మొత్తంలో చెల్లించలేరు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తగ్గించాలని కొరాడం జరిగిందని, అలాగే గిరిజనుల రిజర్వేషన్ 10శాతం కాకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని, రాష్ట్రంలో లంబాడీల సమస్యలపై గవర్నర్ కు వివరించడం జరిగిందని, అలాగే గవర్నర్ మా యొక్క వినతి పత్రం స్వీకరించి సానుకూలంగా స్పందించారని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: