Sunday, 13 September 2026 01:21:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నారా లోకేష్ ని కలిసిన పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు...

Date : 14 November 2022 05:23 PM Views : 422

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం) నారా లోకేష్ ని కలిసిన పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, 27 జనవరి 2023 తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టుతున్నటువంటి పాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉండవల్లి తన నివాసంలో పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత కమిటీ నాయకులతో దిశా నిర్దేశాల గురించి చర్చించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి, యువజన, ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్ర ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లాలని తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఓబులరెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్, ఉపాధ్యక్షులు Y.V. మురళి, బొల్లె సుధీర్, కార్యదర్శులు చిట్టి, మధుసూదన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి బడ మహేష్ రెడ్డి, నల్లమడ మండల తెలుగు యువత అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: