Sunday, 13 September 2026 03:27:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దహనం...

Date : 18 December 2022 01:11 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : పుట్టపర్తిలో సోమ్ వీర్రాజు పిలుపుమేరకు విదేశాక మంత్రి బిలాన్ భుట్టో ప్రధాని నరేంద్ర మోడీపై మరియు ఆర్ఎస్ఎస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను చేసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను భాజపా నాయకులు దహనం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగాజిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శులు భాస్కర్ నాయక్, సుదర్శన్, తలుపుల గంగాధర్ రైల్వే పిఎస్సి నెంబర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మొయినుద్దీన్, స్టేట్ కౌన్సిల్ నెంబర్ కొండమ రాజు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుమతి, మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ పావని, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు బాలగంగాధర్,వెంకటరమణ, సేశద్రి, మురళి, సీన, పెనుగొండ బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :