సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : తెలంగాణ గంగపుత్ర సంఘం 2024లో క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం గంగపుత్రులకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని అంగుళాలతో చేపల మార్కెట్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బింగి పెంటయ్య, ప్రధాన కార్యదర్శి వై లింగం, సలహాదారులు తోపారం రాజేశ్వర్, తోపారం శ్రీకాంత్, నిజాంబాద్ జిల్లా మత్స్య పా రిశ్రామిక సహకార సంఘం నూతనంగా చీఫ్ ప్రమోటర్గా ఎన్నికైన శ్రీ కస్ప శ్రీనివాస్, బాడీ మెంబర్స్ మరియు నిజాంబాద్ జిల్లా గంగపుత్ర నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin