Wednesday, 29 July 2026 05:43:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రక్తదానం విజయవంతం... -ఖైరుల్ మోమినీన్ ట్రస్ట్ నిర్వాహకులు.

Date : 14 August 2023 04:18 AM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఖైర్ ఉల్ మోమినిన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ప్రాణదానం చేసినంత పుణ్యం లభిస్తుందని రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు, పేదలకు సహాయం చేసిన వారం అవుతామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 280 మంది యువకులు రక్తదానం చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని అన్నారు. జీవితంలో ఏది శాశ్వతం కాదు మనం చేసిన పుణ్య కార్యమే మనకు ప్రతిఫలం ఇస్తుంది. మనం చేసే ఈ పుణ్య కార్యక్రమంతో ఒక జీవితాన్ని నిలబెట్టిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైర్ ఉల్ మొమీనీన్ ట్రస్టు సభ్యులు, మీడియా సీనియర్ జర్నలిస్టులు, ఎంపీపీ, జడ్పిటిసి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, యువ సత్తా అధ్యక్షుడు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, డాక్టర్లు, సిబ్బంది, పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :