సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలం లోని మంథని గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రేణుక మాత( ఎల్లమ్మ) ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంలో ప్రారంభమయ్యాయి. ఈరోజు నాలుగో రోజు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు మహిళలు యువకులు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....
-----------------------
Admin