Thursday, 30 July 2026 11:21:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నల్గొండ బి జె పి యం పి అభ్యర్థి తో బి జె పి మండల ఉపాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్

Date : 24 April 2024 11:04 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా : ఏప్రిల్ 23 సర్కార్ టీవీ దేశ ప్రజలు ముచ్చటగా మూడవసారి బి జె పి కేద్రంలో ప్రధాన మంత్రి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మఠంపల్లి మండల బి జె పి ఉపాధ్యక్షుడు సంపతి ఆదినారాయణ యాదవ్ అన్నారు. సోమవారం నల్గొండ లో పార్టీ యంపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయినదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేపరిస్థితిలో లేదని అందుకే ప్రజలు ముచ్చటగా మూడోసారి దేశప్రధానిగా మోదీ నాయకత్వన్ని కోరుకుంటున్నారని అన్నారు. బి జె పి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని యం పి గా గెలిపించుకుంటే హుజుర్ నగర్ నియోజకవర్గానికి ప్యాసింజర్ రైలు తెప్పిస్తారని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలు మనకు అందుతాయని అన్నారు. అనంతరం పార్టీ యం పి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపినారు. అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యరులను శాసనసభ ఎన్నికల్లో మట్టికరిపించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: