సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం లోని మాధవరాయనిగూడెం స్టేజి వద్ద డివెండర్ ను ఢీ కొట్టిన బుల్లెట్ బండి మఠంపల్లి మండలానికి చెందిన వ్యక్తి రమేష్ కోదాడు తన సొంత పనుల మీద వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలింపు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుజూర్నగర్ పోలీసులు తెలిపారు.
-----------------------
Admin