సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని బిసి మర్రిగూడెం గ్రామంనందు సుమారు రూ౹౹.25.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన అంతర్గత సిసి రహదారుల నిర్మాణ శంకుస్థాపనలకు హాజరై...అభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రజానాయకులు....భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు గౌ౹౹ శ్రీ తెల్లం వెంకటరావు గారు... ఈ కార్యక్రమంలో... వెంకటాపురం మండల సంబధిత పంచాయతీ రాజ్ అధికారులు,ఇతర మండల అధికారులు,పోలీస్ అధికారులు, సిబ్బంది, మండల పార్టీ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు,అభిమానులు సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin