Sunday, 13 September 2026 01:39:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్బంగా 2కె రన్ ప్రారంభించిన ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి...

Date : 13 June 2023 12:02 AM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని మిర్యాలగూడ క్రాస్ రోడ్ నుంచి గాంధీ పార్క్ వరకు ఉత్సాహంగా కొనసాగిన 2కె రన్ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతినిత్యం ఈ 2k రన్ లాగానే అభివృద్ధిని కూడా దశాబ్ద కాలం నుంచి పరుగులు పెట్టిస్తూ ఎన్నో అద్భుతాలను తెలంగాణలో సృష్టించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఔరా అనిపించినది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బంగారు తెలంగాణలో హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక కలికి తురాయి - కేవలం మూడు సంవత్సరాల లోనే 30 సంవత్సరాల అభివృద్ధిని సాధించి ఎన్నో రంగాలలో ఈరోజు బాగా అభివృద్ధి చెందిన నగరాల తో పోటీ పడుతుంది ఇప్పటివరకు 3500 కోట్ల రూపాయల నిధుల అభివృద్ధితో రూపొందించిన అభివృద్ధి పనులు హుజూర్నగర్ ని తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకునేలా చేసింది.రానున్న రెండు లేదా మూడు నెలలు అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది మరియు హామీలో చెప్పని ఎన్నో పనులను కూడా నిత్యం చేసి చూపిస్తున్నాం హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమం ఈ 2K రాన్ లాగానే నిత్యం పరుగులు పెట్టిస్తున్నామని కాలంతో పాటు పోటీపడి పని చేస్తున్నామని రాజకీయాలు కేవలం ప్రజా సేవకు మాత్రమేనని ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం మనందరికీ గర్వకారణం అని ఈ సందర్భంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలియజేశారు. ఈ 2k రన్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు పోలీస్ ఉన్నతాధికారులు యువకులు, కార్యకర్తలు స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులు ప్రజలు భారీగా పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: