Wednesday, 16 September 2026 07:11:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రావడం అసత్యం...

Date : 22 January 2023 01:03 AM Views : 625

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రావడం అసత్యం... ఖమ్మం సోషల్ మీడియా వేదికగా ఖమ్మం ఎంపీ మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అనే అసత్య ప్రచారాన్ని జిల్లా నాయకులు ప్రముఖ వైద్యులు డా కోటా రాంబాబు శనివారం నాడు ఒక ప్రకటనలో ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది అసత్య ప్రచారమని మల్లు భట్టి విక్రమార్క ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి అనే అసత్య ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆగ్రహం అయ్యారు పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్లిన ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలిపి వారి సంఘీభావంతోనే వెళ్తారు అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి అనంత రెడ్డి ఉమ్మినేని కృష్ణ వేమిరెడ్డి లక్ష్మారెడ్డి కాటికల సీతారామిరెడ్డి శీలం వెంకట్రామిరెడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: