Saturday, 18 April 2026 08:09:34 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బూర్గంపాడు లో 24 గంటలు వైద్య సేవలు అందించనున్న సి.హెచ్., డాక్టర్స్...

Date : 14 December 2022 02:44 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల కేంద్రంలో బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు 9 మంది డాక్టర్లు వైద్య సేవలు అందించడానికి 24 గంటలు అందుబాటులో ఉంటారని విలేకరుల సమావేశంలో వేసిన సిహెచ్సి సూపర్డెంట్ నవీన్. 16వ తారీఖున సీహెచ్ చేసినందుకు ప్రత్యేక క్యాంపు నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రైవేటు హాస్పిటల్కు దీటుగా బూర్గంపాడు సిహెచ్ శ్రీ నందు వైద్య సేవలు అందిస్తున్నట్లు మండల ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. విశాలలో అందించే అన్ని రకాల వైద్య సేవలు బూర్గంపాడు సిహెచ్ నందు అందుబాటులో ఉన్నట్లు ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. అన్ని రకాల వైద్య సేవలను మండల హెడ్ క్వార్టర్ నందు సిహెచ్సిలో అందుబాటులో ఉన్నాయని 57 రకాల టెస్టులు నిర్వహించేందుకు సిహెచ్ అందుబాటులో ఉందని డాక్టర్ సేవలు వినియోగించుకోవాలని టెస్టులు చేయించుకోవాలని మండల ప్రజలను కోరారు... ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సూపర్డెంట్ నవీన్, జనరల్ సర్జన్ భాస్కర్, ఆర్థోపెడిక్ డాక్టర్ శైలేష్ కుమార్, జైవర్గని, అనిత సుకన్య రెడ్డి, శాంతి ప్రియ, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :