Tuesday, 15 September 2026 08:46:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వెలదండ గ్రామంలో ఆదర్శ వివాహం...

Date : 22 May 2023 02:15 AM Views : 577

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వెల్దండ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆ దూరి సాయికుమార్ శ్రీవిద్యల ఆదర్శ వివాహం జరిగింది పూలదండలను టిపిటిఎఫ్ మాజీ జిల్లా నాయకులు కామ్రేడ్ పోటు సీతారాములు దండలు మార్పించి దంపతులను ప్రతిజ్ఞ చేపించాడు ఈ సందర్భంగా జరిగిన సభలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పరకాల నాగన్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అమ్మటి నాగన్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ మూఢనమ్మకాలను మూడ ఆచారాలను ధ్వంసం చేస్తూ నూతన సమాజానికి అంకుల్ అర్పణ లాంటిదని అన్నారు సంస్కృతంలో అర్థం కాని శ్లోకాలు వల్లిస్తూ పెళ్లికి వచ్చిన వారికి అర్థం కాని బ్రాహ్మణ సంస్కృత వాదాన్ని వ్యతిరేకించాలని అన్నారు నూతన దంపతులు ఈ సమాజంలో జరుగుతున్న అంతరాలను ధ్వంసం చేయటానికి జరిగే పోరాటాలలో భాగస్వామ్యం కావాలని అన్నారు పురాణ కాలం నుంచి శ్రీని ఒక విలాస వస్తువుగా వంటింటి కుందేలుగా మారుస్తూ భర్త చెప్పినట్టే వినాలని ఆచారాలను నేటికీ కొనసాగిస్తున్నారు ఇది మారి స్త్రీ పురుష సమానత్వాన్ని ఆచరించాలని వారు అన్నారు కోట్లు లక్షలు ఖర్చుపెట్టి బ్రాహ్మణులు పెట్టిన ముహూర్తానికి చేసుకున్న పెళ్లిళ్లు కూడా ఎందుకు విచ్చిన్నమవుతున్నాయని అన్నారు పెళ్లికి రెండు మనసులు పరస్పర అంగీకారమే శుభ ముహూర్తం అని అన్నారు వీరిద్దరి ఆదర్శ వివాహానికి అంగీకారం తెలిపిన సాయి కుమార్ తల్లిదండ్రులను శ్రీవిద్య తల్లిదండ్రులను అభినందించాలని అన్నారు ఇలాంటి వివాహాలు నిత్యం జరగాలని అన్నారు నూతన దంపతులు సామ్రాజ్యవాద ఇసు సంస్కృతి కి కొట్టుకుపోకుండా ఉండాలని అన్నారు తమ జీవితం ఇతరులకు ఆదర్శం కావాలని అన్నారు ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా స్వరస్వర అంగీకారంతో చర్చించుకొని ఎలాంటి గొడవలు రాకుండా జీవితాన్ని కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆ పెళ్లికి అధ్యక్ష వల్లపు దాసు రాజు వహించారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తమ ఆటపాటలను ప్రజలను ఆలోచింపజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య అరుణోదయ జిల్లా కార్యదర్శి కాంచనపల్లి సైదులు అరుణోదయ జిల్లా నాయకులు గండు నాగేశ్వరరావు ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు డి రవి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ నాయకులు దిగి తిరపయ్య అరుణోదయ జిల్లా నాయకులు సామ నర్సిరెడ్డి అలవాల వెంకన్న అనంత సైదులు గుండు సైదులు తాలూరి చిన్న సూర్యం ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఒక్క వంతుల నరసింహారావు సిపిఎం జిల్లా నాయకులు వట్టెపు సైదులు బండి సైదులు మేకల నాగేశ్వరరావు ఒక వంతుల ప్రభాకర్ ఆనంద్ సైదులు పి ఓ డబ్ల్యు డివిజన్ నాయకురాలు పోటు మంగమ్మ, కనకమ్మ, అనసూర్య, ఆదోని శివలింగయ్య, ఆదోని పెద్ద లింగయ్య, జనగాని బ్రహ్మయ్య, సెనగల బ్రహ్మయ్య, తూముల బ్రహ్మయ్య, ఆదురు జ్యోతి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామల్ల శ్రీను అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు చింతమల్ల అంజయ్య, వెలుగోరి నరసింహరావు, సిహెచ్ పెద్ద సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: