Thursday, 30 July 2026 09:20:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఎస్ పి పార్టీ బిట్ సెల్ (సోషల్ మీడియా) నియోజక వర్గ ఇంచార్జీ గా వినయ్ గౌడ్ నియామకం...

Date : 29 August 2023 08:33 AM Views : 280

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బహు జన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి అధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దేశ గాని సాంబశివ గౌడ్ విచ్చేసి బూరుగడ్డ గ్రామానికి చెందిన యరగాని వినయ్ గౌడ్ ను బిట్ సెల్ (సోషల్ మీడియా) నియోజకవర్గంకు ఇంచార్జీ గా నియమించి బాధ్యతలు అందజేశారు.గతంలో ఉన్న సోషల్ మీడియా ఇంచార్జీ గండ మళ్ళ వీరాంజనేయులు ను అట్టి బాధ్యత నుండి తొలగించడం జరిగింది.బి ఎస్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనా విధానాన్ని మరియు పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి బిట్ సెల్ ద్వారా సోషల్ మీడియాలో వ్యాప్తి చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దేశ గాని సాంబ శివ గౌడ్ తెలియజేశారు.ఇట్టి కార్యక్రమము లో సూర్యాపేట జిల్లా బి ఎస్ పి పార్టీ మహిళా కో కన్వీనర్ వెంపటి నాగమణి,నియోజికవర్గ కోశాధికారి సయ్యద్ హుస్సేన్ తదితరుల పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :