Wednesday, 29 July 2026 01:00:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పతకాలను అందుకున్న పోలీస్ అధికారులను అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Date : 02 June 2026 04:51 PM Views : 128

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం సేవ పతకాలను అందుకున్న పోలీసు అధికారులను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజాయితీగా కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు శాఖా పరమైన గుర్తింపుతో పాటు ప్రభుత్వ నుండి పతకాలు కూడా అందుతాయని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.పతకాలను అందుకున్న వారిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మహోన్నత సేవ పతకాన్ని అందుకోగా, ఉత్తమ సేవా పతకాలను క్రైమ్ ఏసీపీ సదయ్య, ఎస్. ఐ వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సేవా పతకాలను ఎస్. ఐ కనకచంద్రం, ఏ.ఎస్. ఐలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాం సుందర్, హెడ్ కానిస్టేబుళ్ళు అమీర్ పాషా, నర్సింగ రావు, స్వర్ణ లత వున్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :