సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర పంచాయతీ పరిధిలో గల జింకల గూడెం గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు రంజాన్ వేడుకలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులుకైపు కగేందర్ రెడ్డి , నియోజకవర్గ పరిశీలకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి , మండల బీసీ సెల్ అధ్యక్షులు చేతుల పెదవీర్రాజు , ఉద్యమకారుల పోడియం నరేందర్, గంగుల చంద్రశేఖర్ రెడ్డి మదారు, మైబు, జామలు, హోలీ, మరియు గ్రామస్తులు ముస్లిం సోదరులు, పాల్గొన్నారు...
-----------------------
Admin