Sunday, 13 September 2026 10:49:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జగనన్న క్రీడాసంబరాలు లోగోను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్...

Date : 25 October 2022 11:29 PM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర క్రీడాకా అధికార సంస్థ ఆదేశానుసారం ఈరోజు జిల్లా కలెక్టర్  బసంత కుమార్ జగనన్న క్రీడా సంబరాలు లోగోను   స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్ నందు ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నాలుగు (క్రికెట్ షటిల్ బ్యాడ్మింటన్,వాలీబాల్ మరియు కబడ్డీ) అంశాలలో మొదటిసారిగా సుమారు 50 లక్షలు ప్రైజ్ మనీ తో డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది .ఇందుకుగాను ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపికలు నిర్వహించిజిల్లాస్థాయి జోనల్ సాయి మరియు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించబడును రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన టీములకు ప్రైజ్ మనీ ఇవ్వబడును. ఇందులో భాగంగా ప్రతి ప్లేయర్ జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లో మెంబరే ఉండవలెను కావున మండల స్థాయిలోను మరియు నియోజకవర్గస్థాయిలో గల క్రీడాకారులు అందరూ ఈ జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు మెంబర్లుగా నమోదు చేసుకోనవలెను. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డిఓ భాగ్యరేఖ, జిల్లా క్రీడా సాధికార సంస్థ ముఖ్య శిక్షకులు  కె. జగన్నాథరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :