సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి, ఎటువంటి అనుమతి లేకుండా సభలు సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, నిర్వహించరాదు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి ఇంచార్జ్ Dsp గారైన శ్రీమతి భవ్య కిషోర్ ఆదేశాల మేరకు ఒ.డి.సి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది. పుట్టపర్తి సబ్ - డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి సభలు సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, నిర్వహించరాదు, ఒక వేళ సభలు సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు చేయాలి అనుకుంటే 48 గంటల ముందు స్థానిక పోలీస్ స్టేషన్ నందు అనుమతి తీసుకోవాలి.
-----------------------
Admin