Saturday, 18 April 2026 08:17:13 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్మన్ కు జిల్లా పద్మశాలి సంఘం మద్దతు...

Date : 30 January 2023 12:50 AM Views : 597

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జగిత్యాల్ మున్సిపల్ చైర్మన్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేసిన భోగ శ్రావణి కి నిజాంబాద్ నగర పద్మశాలి సంఘం మద్దతు ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పద్మశాలి సమాజంకుతక్షణమే క్షమాపణ చెప్పాలని నిజాంబాద్ నగర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఆమె రాజీనామని ఆమోదించకుండా తిరిగి ఆమె చైర్మన్ పరిధిలో కూర్చోబెట్టాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరాశన కార్యక్రమాలు చేపడతామని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పదవి వ్యతిరేకంగా పద్మశాలి సంఘాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. చైర్మన్ ను కలిసిన వారిలో నిజాంబాద్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి పులుగం పులుగం హనుమాన్లు ఉపాధ్యక్షులు గద్దె భూమన్న, రాపల్లి గురుచరణ్, లోలం జగదీష్, ప్రసాద్, తిరుపతి, శేఖర్ గుజ్జట్టి వెంకటేష్ నరసయ్య,సంఘీభావం తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా, నిజాంబాద్ జిల్లా పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :