సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి : సెయింట్ ఆండ్రూస్ చర్చ్ పాస్ట్రేట్ సెక్రటరీ, రామచంద్ర కళాశాల ప్రొఫెసర్ జే. అబ్రహం సతీమణి, ప్రభుత్వ ఉపాద్యాయురాలు జే. శైలజ (59) గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని విద్యానగర్ కాలనిలో కూనంనేని, సాబీర్ పాషా సందర్శించి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించినవారిలో నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, భూక్య శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్ వున్నారు. రేపు వారి స్వగ్రామం మార్కాపురంకు శైలజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
-----------------------
Admin