Wednesday, 29 July 2026 02:31:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మూడు రోజులు గా ఎక్సయిజ్ దాడులు...

Date : 13 October 2024 09:09 AM Views : 550

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం ఎఱ్ఱకుంట తండా కి చెందిన ధరావత్ చంటి అను వ్యక్తి తన ద్విచక్రవాహనం హీరో హెఫ్ ఢిలక్స్ పై సుమారు 80 కిలోల బెల్లం మరియు 10 కిలోల పట్టిక తరలిస్తూ ఉండగా బెల్లం మరియు పట్టిక తో పాటు వాహనం ను రామాపురం వద్ద సీజ్చేసి . నిందితుని పై కేసు నమోదు చెయడమైనది.చింతలపాలెం మండలం ఎఱ్ఱకుంట తండాకి చెందిన గుగులోతు గోపి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో హోండా సీడీ 100 ఎస్ ఎస్ పై 100 కిలోల బెల్లం మరియు 10 కిలోల పట్టిక ను తరలిస్తూ ఉండగా బెల్లం మరియు పట్టికతో పాటు వాహనం ను గుడి మల్కాపురం వద్ద సీజ్ చేయడ మైనది. నిందితుని పై కేసు నమోదు చెయడమైనది.మఠంపల్లి మండలం పాత దోనబండ తండాకు చెందిన బాణోతూ పీక అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో స్ప్లెండర్ ప్లస్ పై 8 లీటర్ల సారా ను తరలిస్తుండగా తుమ్మ్మల తండా వద్ద సీజ్ చేయటం అయినది నిందితుని పై కేస్ నమోదు చేయడమైనది.మఠం పల్లి మండలం కాలవపల్లి తండా కు చెందిన బుక్య తేజ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో స్ప్లెండర్ ప్లస్ పై 12 లీటర్ల సారా ను తరలిస్తుండగా పెదవీడు వద్ద సీజ్ చేయటం అయినది కేస్ నమోదు చేయడమైనది.చింతలపాలెం మండలం నక్కగూడెం తండా కు చెందిన రూపవత్ వెంకటేష్. అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో హోండా పేషన్ ప్లస్ పై 14 లీటర్ల సారా ను తరలిస్తుండగా పెద్దవీడు సీజ్ చేయటం అయినది కేస్ నమోదు చేయడమైనది.గరిడేపల్లి మండలం శీత్ల తండా కు చెందిన గుగులోతు శ్రీను అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ పై 10లీటర్ల సారా తరలిస్తుండగా కలమలచెరువు వద్ద సీజ్ చేయటం అయినది మరియు కేస్ నమోదు చేయడమైనది.ఈ దాడుల్లో ఎస్ ఐ దివ్య జగన్,వెన్నెల,సిబ్బంది రుక్మ రెడ్డి నాగయ్య , జయరాజు, ధనుంజయ్, నాగమణి, నాగరాజు, రవి,బాలు, నవీన్ పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :