Thursday, 30 July 2026 08:32:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోర్తా రాజేందర్

Date : 24 September 2023 02:45 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఢిల్లీలో టిపిపిసి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు గోర్తా రాజేందర్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ని బీసీ డిక్లరేషన్ ప్రాతిపాదికన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు కేటాయించవలసిందిగా అలాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని బీసీలు అధికంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం మున్నూరు కాపులకు ప్రాతినిద్యం వహించడానికి తనకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తూ పార్టీ కార్యక్రమాలను మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు వెళ్ళమని తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :