సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని గుడ్డెలుగులపల్లి సర్పంచ్ జంగిల్ రాజు అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు ప్రజా ప్రభుత్వంలో వచ్చే పథకాలను గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేస్తామని గ్రామ ప్రజలందరికీ చేరే విధంగా సహాయ శక్తుల పట్టుదల తోటి అహర్నిశలు తో కృషి చేస్తామని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా తోడ్పడతానని మాపై నమ్మకంతో గుడ్డేలుగులపల్లె గ్రామ సర్పంచ్ గా అఖండ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
-----------------------
Reporter