Thursday, 30 July 2026 06:42:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నర్సంపేటలో నూతన మద్యం దుకాణాలివే..

Date : 26 September 2025 09:17 PM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలో 57 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. వరంగల్ జిల్లాలో మద్యం దుకాణాల స్లాబులు రూ. 50 లక్షలకు 7, రూ.55 లక్షలకు 32, రూ. 60 లక్షలకు 12, రూ. 85 లక్షలకు 6 కేటాయించారు. జిల్లాలో కేటగిరీల వారీగా గౌడ కులస్తులకు14, ఎస్సీలకు 6, ఎస్టీ లకు 2 కేటాయించారు. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా గౌడ కులస్తులకు కేటాయించిన దుకాణాల వివరాలు.. గెజిట్ నంబర్ 2, 8 నర్సంపేట, 16 ఖానాపురం, 19 ఉప్పరపల్లి, ఎస్సీలకు కేటాయించిన దుకాణాలు.. గెజిట్ నంబర్ 9 నర్సంపేట, 10 నల్లబెల్లి, 15 నెక్కొండ, 17 పాకాల అశోక్ నగర్. ఎస్టీలకు గెజిట్ నంబర్ 22 గిర్నిబావి/దుగ్గొండి. కావలసిన అర్హతలను అనుసరించి నేటి నుండి వచ్చే నెల 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :