Thursday, 30 July 2026 12:26:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ లో అక్రమ భూ దందా ఆందోళనచెందతున్న బాధితులు...

Date : 22 November 2022 11:59 PM Views : 371

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏం. కే గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల సర్వే నెం. 1185, 1186, 1187, 1189, గల భూమి ఆర్మూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాడల్ మనోజ్ దగ్గర 14 మంది రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసారు, అప్పటి నుండి బాధితులు భూమి రిజెస్ట్రెషన్ చెయ్యమని అడగగా అప్పుడు ఇప్పుడు అని వారికీ చెప్పుతూ కాలయాపన చేస్తున్నాడని బాధితులు తెలిపారు. అయితే ఈనెల నవంబర్ 21 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మినటువంటి వ్యక్తులు మార సూర్య నారాయణ,ప్రతాప్, ఆనంద్, సురేష్, వారు అట్టి సర్వే గల భూమి మాది అని, మా భూమి అమ్మమని కొందరు నాయకులు, అధికారులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు మీడియా సమావేశం లో తెలపగ, అట్టి సమాచారం తెలియడం తో ఈ రోజు బాధితులు బాల్కొండ లో మీడియా సమావేశంలో బాధితులు చెప్పిన సమాచారం ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారికి సుమారు 82 లక్షలు కట్టినామని అతను మాకు ఒప్పంద పత్రాలు రాసి ఇచ్చి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలేదని తెలిపారు. .మాకు ఎలాగైనా న్యాయం చెయ్యాలని ఈ సమావేశంలో కొరారు. ఈ వ్యవహారంలో నాయకుల ప్రమేయం లేదని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బాధితులు సల్లగారిగే ముకేశ్, గుజ్జెటి ధర్మపురి, గణేష్, షిండే పద్మశిలా, సింధు లక్ష్మి, సింధు శివ, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :