సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కేసుపాక నరసింహారావు, ఆర్పిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, ఆర్పిఐ పార్టీ కార్మిక విభాగం శాఖ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కె.వి.ఆర్ మూర్తి, ఆర్పిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్మిక విభాగం శాఖ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గార్లపాటి, ఆర్ పి ఐ ప్రచార కార్యదర్శి ఈ నలుగురికి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజినీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆర్పిఐ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా జాతీయ నాయకులు ఆదేశాల మేరకు క్రియాశీల సభ్యత్వాలను అందజేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగిస్తూ కేంద్ర మంత్రివర్యులు సామాజిక మరియు న్యాయశాఖ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆర్ పి ఐ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ రాందాస్ అతవలె నేషనల్ కౌన్సిల్ మెంబర్ రెండు రాష్ట్రాల ఇన్చార్జి పేరం శివ నాగేశ్వరావు గౌడ్ ,ఓ బి సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ఆర్పిఐ పార్టీ దిశగాని సంపత్ గౌడ్, జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ కొంపల్లి ప్రభుదాస్, వీరి ఆదేశాల మేరకు మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా ఈరోజు క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మాపై నమ్మకంతో మాకి బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర బాధ్యులందరికీ జాతీయ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...
-----------------------
Admin