సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్లో AZ పౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్డిసి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఏసీపీ రమేష్ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడల కోసం కోట్లను రూపాయాలను కేటాయించిందని తెలిపారు.యువత చెడు వ్యసనాలు పోయి డబ్బు, ఒత్తిళ్లకు గురికాకుండా క్రీడలు దోహదం చేస్తాయన్నారు.ఇంత చక్కటి కబడ్డీ పోటీలను కృషి చేసిన జుబేరుని ప్రముఖులు ప్రంశంసించారు.జుబేరు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడకారులను ప్రోకబడ్డీ వంటి వేదికలపై ఆడేందుకు అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.
-----------------------
Admin