Thursday, 30 July 2026 11:22:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అన్నం -జీవనన్నం నిత్య అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు..

Date : 15 February 2023 12:17 AM Views : 764

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆర్మూర్ ఎమ్మెల్యే డైనమిక్ ఆశన్న, జీవన్ రెడ్డి , పియుసి చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సౌజన్యంతో అన్నం జీవనన్నం నిత్య అన్నదానం ఆర్మూర్ ఇంచార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆర్మూర్ సిద్దులు గుట్ట పైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతి సోమవారం అన్నదాన ప్రసాదం ఒక సంవత్సరం నుండిప్రారంభించారని ఈరోజు వరకు అన్నదాన కార్యక్రమం నవనత సిద్దుల గుట్టపై కంటిన్యూగా నడుస్తుందని ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ గారు తెలిపారు. ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దాదాపు 250 మంది వరకు అన్న ప్రసాదం స్వీకరించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రోజు కార్యక్రమం నడుస్తుందని తెలిపారు. ఆర్మూర్ చుట్టుప్రక్కర్ గ్రామాల ప్రజలు అన్నప్రసాద్ స్వీకరించి పోవచ్చు అని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :