Thursday, 30 July 2026 03:04:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్మూర్ అసెంబ్లి కన్వీనర్ గా నూతనంగా ఎన్నికైన పాలేపు రాజు కు సన్మానం...

Date : 26 November 2022 07:20 PM Views : 762

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : అర్మూర్ అసెంబ్లి కన్వీనర్ గా నూతనంగా ఎన్నికైన పాలేపు రాజు ని సన్మానించి, అభినందించిన బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నర్సింహ రెడ్డి , జిల్లా కార్యదర్శి సురేందర్ , దళిత మోర్చా పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం , దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొంతం మురళీధర్ , మాక్లూర్ మండల అధ్యక్షులు కాళ్లగడ్డ వినోద్ , అర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ , బీజేపీ నాయకులు గంగా చరణ్, అర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్ , భుపేందర్, రాజ్ కుమార్, ప్రసాద్, శ్యామ్, యోగిత్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :