Monday, 14 September 2026 11:46:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భరత్ జోడో యాత్ర నేటికీ సంవత్సరo పూర్తి సందర్బంగా సంబరాలు...

Date : 08 September 2023 04:01 AM Views : 334

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి మరియు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మనలా మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో ఏఐసీసీ సభ్యులు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటి రోజుకు సంవత్సరం పూర్తయింది కావున ఈ యాత్రకు మద్దతుగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద మజీద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది భారత్ జూడో ముఖ్య ఉద్దేశం అన్ని మతాలను అన్ని కులాలను ఐక్యం చేస్తూ వారి స్థితిగతులను గమనిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర ధరలకు మరియు పెట్రోల్ డీజిల్ ధరలకు మరియు నిరుద్యోగులను రైతులను కార్మికులను కర్షకులను అందరి ఐక్యం చేస్తూ రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తూ ముందుకు ముందుకు సాగారు అలాగే దేశంలో అన్ని వర్గాలవారు అభివృద్ధి దశలో నడవాలని చూసే ఏకైక పార్టీ అన్ని మతాలను కులాలను కలుపుకపోతు ముందుకు సాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావున రానున్న ఎలక్షన్ లో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా మద్దతు తెలిపాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెంట ఇంద్రుడు, వైయస్ గంగాధర్, ఆర్మూర్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, నందిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరాజి, నాగరాజ్ , నందిపేట మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు యూసుఫ్, డొంగేశ్వర్ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు డాక్టర్ ఫరీద్, డిసిసి డెలిగేట్ దేవిదాస్ గౌడ్, దమ్మాయి శ్రీనివాస్, తిమ్మల పోశెట్టి కాల చిన్నబోజన్న, నరసయ్య నడుకుడ భూమన్న, బరికి నరసయ్య, NSUI నందిపేట్ మండల అధ్యక్షులు బరికి ముఖేష్, కస్ప గంగయ్య, వేషాల లింగం, ఎర్రోళ్ల రవి, మొగులయ్య, కొండూరు గంగ సాయిలు, నాగేష్, కిరణ్, జీవన్, సందీప్, మచ్చర్ల శివ, అఖిల్, జోహాన్, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: