Sunday, 13 September 2026 02:05:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని... -ఏపిటిఎఫ్జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గౌస్

Date : 31 December 2022 03:50 AM Views : 589

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని సత్య సాయి జిల్లా ఏపిటిఎఫ్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గౌస్, బెంగళూరు లోని ఫ్రీడమ్ పార్క్ వద్ద కె.యస్.జి.యన్.పి.ఈ.యస్ (కర్నాటక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఈనెల 19వ తేది నుంచి చేపట్టిన నిరవధిక నిరసన పోరు కు" శ్రీ సత్య సాయి జిల్లా ఏపిటిఎఫ్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్* పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సిపియస్ రద్దు చేయడం జరిగిందని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :