సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రం నందు కౌండిన్య ఫంక్షన్ హల్ నందు జరిగిన నందిగామ ప్రసాద్ సంస్మరణ సభకు హాజరైన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్, యస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని.... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రసాద్ గారి కుమారుడు ప్రముఖ న్యూరాలజస్ట్ నందిగామ ప్రతాప్ ని కలిసి సానుభూతినీ తెలియజేశా రు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కొండా భీమయ్య గౌడ్, జిల్లా ఇంచార్జి రవి కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్విన్,పెద్దపంగ ఉపేందర్ నియోజకవర్గ నాయకులు కొండమిది నర్సింహా రావు, జీలకర్ర రామస్వామి వెంకటేశ్వర్లు, కృష్ణ వేణి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin