సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ నుండి తప్పుకొని తెలంగాణ ప్రజలను, నాయకులను మానసికంగా దెబ్బ తీయడమే వైస్ షర్మిల పని అని రాజన్న రాజ్యం వస్తుందని నమ్మి జెండా పట్టిన కార్యకర్తలను, నాయకులను మోసం చేసిందని షాద్ నగర్ కో.ఆర్డినేటర్ తెలిపారు. వైఎస్ షర్మిల నియంతపాలనకి వ్యతిరేకంగా షాద్ నగర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎండి. ఇబ్రహీం మీడియాకు తెలిపారు.
-----------------------
Admin