సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన ఎండి మియాసాబ్ కుమారుడు ఎండి అబ్దుల్లా గారి కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు పాల్గొని అక్షింతలతో ఆశీర్వదించిన మాజీ డిసిసిబి చైర్మన్ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవ రెడ్డి, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండి శివరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin