Monday, 14 September 2026 05:58:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి... - ఎస్పీ డా.వినీత్.జి

Date : 06 December 2023 03:00 AM Views : 308

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాబోయే 24 గంటలలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు,వాగులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు సెల్ఫీల కోసం ఎవ్వరూ వెళ్ళకకూడదని తెలిపారు. చెట్ల క్రింద, శిదిలావస్థలో ఉన్న భవనాల క్రింద ఉండరాదని, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ముట్టుకోరాదని సూచించారు. వరద నీరు ప్రవహించేటప్పుడు రోడ్లు దాటే ప్రయత్నం చేయకూడదని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని కోరారు. ఒకవేళ అత్యవసర ప్రయాణాలు చేయవలసిన పరిమిత వేగంతో జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాల కారణంగా ఆపద తలెత్తితే వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ వారి సహాయాన్ని పొందగలరని కోరారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్బంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :