Sunday, 13 September 2026 02:07:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏ.బి.సి.డి వర్గీకరణ కొరకు మాదిగలంతా ఏకం కావాలి...

Date : 17 November 2024 10:36 AM Views : 747

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు ఈనెల హైదరాబాదులో జరగబోయే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఏబిసిడి వర్గీకరణ కొరకు నిరంతరం పోరాడతానని మేడి పాపయ్య మాదిగ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పేడిదల రవి అధ్యక్షతన హుజూర్నగర్ టౌన్ హాల్లో జరిగిన హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో రవి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ ఈనెల 20వ తారీఖున కోదాడ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది కాబట్టి నియోజకవర్గం ఇన్చార్జిలు మండల మండల అధ్యక్షులు గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావూరి విజయభాస్కర్ మాదిగ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి కంటి అంబేద్కర్ మాదిగ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పిడమర్తి నారాయణ మాదిగ,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి మాదిగ,జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య మాదిగ,హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపంగా కాటమయ్య మాదిగ, హుజూర్నగర్ టౌన్ అధ్యక్షులు రేడపంగు రాము మాదిగ,జిల్లా సహాయ కార్యదర్శి కస్తాల సైదులు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కష్టాల రవీందర్ మాదిగ జిల్లా నాయకులు ఎంపంగు గురుస్వామి మాదిగ నేరేడు చర్ల మండలం అధ్యక్షుడు మరియు టౌన్ అధ్యక్షులు ఇంజమూరి శ్రీకాంత్ మాదిగ చిలుక బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: