Sunday, 13 September 2026 03:06:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే పి.వి సిద్దారెడ్డి మరియు ఎస్ఎం.డి ఇస్మాయిల్...

Date : 28 October 2022 01:41 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల మండలం, కుర్లి గ్రామ సచివాలయం పరిధిలోని బట్రేపల్లి, మూలపల్లి మరియు మామిళ్లవారిపల్లి, నందు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి.వి సిద్దారెడ్డి మరియు కదిరి నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలతో ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని అక్కడే గల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ముందుకు సాగారు. గ్రామ సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కరించదగ్గ వాటిని అక్కడికక్కడే పరిష్కరించి పరిష్కారం కానటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమ్మద్ రఫీ నాయక్, సర్పంచ్ లు వెంకటనారాయణ, కుర్లి శివారెడ్డి మున్సిపల్ చైర్మన్ పరిగి నజీమున్నీసా సాధిక్, ఎంపీడీవో రాము నాయక్, సర్పంచులు షెక్షావలి, దివాన్ వలి, పెద్ది నాయుడు, వెంకటపతి నాయుడు, ఆడ్ శ్రీనివాసులు నాయక్, సుదర్శన్ రెడ్డి, రమణ, ఎంపీటీసీ లు రఘురాం, లోకనాథ్ రెడ్డి, ఆర్బికే చైర్మన్ చెన్న కృష్ణారెడ్డి, వైస్ సర్పంచ్ డీకే బాబు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచులు పురుషోత్తం రెడ్డి, ఫయాజ్ అహ్మద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ, మాజీ ఎంపీపీ రామిరెడ్డి, విశ్వనాథ్, రాజు, ప్రసాద్, బాలకృష్ణ, శంకర్ రెడ్డి, అల్తాఫ్, షాను, ఓబుల్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, మహేష్, రమణారెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, చిన్న రమణయ్య, రామ్మోహన్ రెడ్డి, రమేష్, అన్వర్, ఆవుల సుధాకర్ రెడ్డి, పణిశేఖర్ రెడ్డి, ఎర్రమారెడ్డి, అక్కుల్ రెడీ, మౌలా, రాజు, ప్రభు, మౌలా, గోపాల్ రెడ్డి, వలి, పీరా సాబ్, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: