సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : పేదింట్లో పుట్టి,కష్టపడి చదివి SI గా ఉద్యోగం సంపాదించి మొదటి పోస్టింగ్ చర్ల వెంకటాపురం లో పోస్టింగ్ చేసి గుండాలకు గబ్బర్ సింగ్,పేదోల్లకి శ్రీమంతుడిగా పేరు పొంది, ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో సిన్సియర్ ఎస్ఐ గా పేరుపొందిన జితేందర్ CI కి స్థానిక ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు...
-----------------------
Admin