Wednesday, 29 July 2026 11:12:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ బీసీ హాస్టల్ కు శాశ్వత భవనం నిర్మించాలి...

Date : 16 July 2024 12:07 AM Views : 536

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ జాతీయ బీసీ జేఏసీ అధ్యక్షులు పోసాని శ్రీరాములు ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ కు శాశ్వత భవనం నిర్మించాలని మండల తాసిల్దార్ కి అర్జీ ఇవ్వటం జరిగింది... ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ బీసీ హాస్టల్ కు సొంత భవనాలు లేవు అద్దె భవనాలలో వసతి గృహాలు నడుపుతున్నారు. ఆ భవనాలలో కనీస మౌలిక వసతులు లేక పోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. దీనివలన హాస్టల్లో ఉండే విద్యార్థులు విద్యపై సరిగ్గా శ్రద్ధ వహించలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో వీళ్లకు అన్యాయమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో గ్రామ సచివాలయాలు., రైతు భరోసా కేంద్రాలు అంగన్వాడి ఇంద్రాలకు వెంటనే శాశ్వత భవనాలు నిర్మించారు. కానీ మా బీసీ విద్యార్థులు ఉండే హాస్టల్స్ కు మాత్రం స్థలాలు లేవు శాశ్వత భవనాలు కట్టించలేకపోతున్నారు. పై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని బీసీ సంఘాలు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: