సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ రమాదేవిని నియమించారు. సోమవారం హైదరాబాద్ లో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర విద్యావంతుల వేదిక కార్యవర్గ సమాచేశంలో ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ తన నియామాకానికి సహకరించిన అఖిల భారతయాదవ మహసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాధ్ యాదవ్ ,జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ . లక్ష్మణ్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు...
-----------------------
Admin