Thursday, 30 July 2026 10:38:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దశాబ్ది ఉత్సవాలలో జర్నలిస్టులను గుర్తించాలి

Date : 01 June 2023 08:29 AM Views : 531

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని ప్రస్తుతం జరగబోయే దశాబ్ది ఉత్సవాలలో జర్నలిస్టులను గుర్తించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి బుధవారం విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలలో జర్నలిస్టులను విస్మరిస్తున్నారని ఈసారి నిర్వహించబోయే దశాబ్ది ఉత్సవాలలో నైనా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైనటువంటి జర్నలిస్టులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలలోనైనా జర్నలిస్టుల సేవలు గుర్తించాలన్నారు.ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగులను కవులను కళాకారులను అందరినీ గుర్తిస్తున్నారు.జర్నలిస్టులను మాత్రమే విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :