Tuesday, 15 September 2026 10:55:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాజీవ్ గాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం...

Date : 22 May 2024 10:20 AM Views : 602

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజీవ్ గాంధీ అమర్ రహే అమర్ రహే అంటూ నినదించారు. భారతదేశంలో అనేక గొప్ప సంస్కరణలు సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ స్పేస్ అండ్ రీసెర్చ్ రంగాల అభివృద్ధికి ఆధునిక భారతావనికి పునాదులు వేసి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి ఆఖరి క్షణం వరకు భారతదేశ అభివృద్ధి కోసం పరితపించిన మహానేత రాజీవ్ గాంధీ అని ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సైదా మరియు గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపు దాసు కృష్ణ గౌడ్ డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య కోలపుడి యోహాన్ లచ్చమల్ల నాగేశ్వరరావు ఇట్టిమల్ల బెంజిమెన్ ముషం సత్యనారాయణ చప్పిడి సావిత్రి కౌన్సిలర్లు తేజావత్ రాజా కారింగుల వెంకటేశ్వర్లు ఎడ్ల విజయ్ జక్కుల శంబయ్య నర్సింగ్ వెంకటేశ్వర్లు పున్నయ్య చలి కంటి జానయ్య, అమర్నాథ్ రెడ్డి, బి సైదులు, వెంకటేశ్వర్లు, కంకణాల పుల్లయ్య, రామిరెడ్డి, బెల్లంకొండ శ్రీనివాస్, మహిపాల్, సలీం, రాము, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :