Thursday, 30 July 2026 10:12:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు నడపాలి క్వాలిఫైడ్ టీచర్లను మాత్రమే నియమించాలి...

Date : 22 June 2023 12:38 AM Views : 456

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ / విద్యార్థుల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు శీలం వెంకీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలను సందర్శించి అన్ని పాఠశాల యజమానులను కలిసి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వినతి పత్రంలో అన్ని పాఠశాలలోనియమ నిబంధనలు ప్రకారం నడుపుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యార్థులకు ఉచిత విద్య ,క్వాలిఫైడ్ టీచర్ల నియామకం,విద్యార్థిని విద్యార్థులకు బాత్రూములు,బస్సుల ఫిట్నెస్ గురించి మరియు,స్కూల్ ఆటస్థలం ఉందా వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధ్యక్షుడు శీలం వెంకీ మాట్లాడుతూ వేల వేల ఫీజులు తీసుకొని కనీస విద్యా అర్హత లేని టీచర్ల తో బోధిస్తున్నారని వారి స్థానంలో విద్య ఆరాధన కలిగిన వారిని నియమించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు, కంట్టు నాగరాజు, గొల్ల గోపు సతీష్, గోనెల్ల రామకృష్ణ, చిలక రాజు కార్తీక్, తాళ్ల ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :