Thursday, 30 July 2026 04:47:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చౌలపల్లి గ్రామంలో పిడుగుపాటుకు రెండు గెదలు మృతి...

Date : 08 June 2023 08:32 AM Views : 506

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో ఫరూఖ్ నగర్ మండలం చౌలపల్లి గ్రామంలో పిడుగు పడి గ్రామానికి చెందిన పీర్లగూడెం బుడ్డయ్య అనే రైతు కు చెందిన రెండు గెదలు మృతి చెందాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతు తన జీవనదారం అయినా గెదలు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలనీ కోరారు. చనిపోయిన గేదెలను చూడడానికి వచ్చిన చౌలపల్లి సర్పంచ్ రుక్సానా బేగం మాట్లాడుతూ... బుడ్డయ్య పేద రైతు అని పిడుగు పడి అతని బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై వాటర్నిటీ డాక్టర్ తో మాట్లాడడం జరిగిందని వారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కలెక్టర్ కు నివేదిక పంపుతామని అన్నారని ఎలాగైనా రైతు బుడ్డయ్య కు న్యాయం చేస్తామని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: