Thursday, 30 July 2026 10:32:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ను ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి...

Date : 07 November 2023 07:11 AM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన హుజుర్ నగర్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి విచ్చేసి,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన బోజడ్ల మురళీ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి ఇంటికి వెళ్లి, వారి తల్లిదండ్రులను కలసి పరామర్శించారు. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన కందుల చిన సత్యనారాయణ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసుకొని, సీఎం ఆర్ ఎఫ్ ఎల్ ఓ సి ద్వారా చికిత్స పొంది, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న వారి కుటుంబాన్ని కలిసి,పరామర్శించినారు. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న తవిడిశెట్టి కాంతమ్మ కుటుంబాన్ని , పిక్కిలి అచ్చమ్మ కుటుంబాన్ని, మరియు కటిక బాబు కుటుంబాన్ని కలిసి, పరామర్శించిన మన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :